Chandrababu: విద్యార్థుల ప్రగతి నివేదికలు పరిశీలించిన చంద్రబాబు..! 15 d ago
ఏపీలోని ప్రభుత్వ స్కూల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. తర్వాత తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సూచనలు సలహాలు విన్నారు.